: బాదుతున్నారు..! 9.3 ఓవర్లలోనే 50 పరుగులు
చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ, దూసుకువస్తున్న యార్కర్లను జాగ్రత్తగా ఆడుతూ, భారత ఓపెనర్లు స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు. 9.3 ఓవర్లలో భారత స్కోర్ 50 పరుగులకు చేరింది. రోహిత్ 24, ధావన్ 22 పరుగులతో ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత స్కోర్ 51/0. ధావన్ 3, రోహిత్ 4 ఫోర్లు కొట్టారు. బంగ్లా బౌలర్లు మొర్తజా, హుస్సేన్ ల బంతులు వీరిపై పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి.