: అంతర్జాతీయ క్రికెట్ కు జయవర్ధనే, వన్డేలకు సంగక్కర రిటైర్మెంట్


వరల్డ్ కప్ లో భాగంగా సిడ్నీలో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఆ వెంటనే, శ్రీలంక క్రికెట్ ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన ఇద్దరు దిగ్గజాలు తమ రిటైర్మెంట్ లను ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు జయవర్ధనే తెలిపాడు. ఇదే సమయంలో వన్డే మ్యాచ్ లకు గుడ్ బై చెబుతున్నట్టు సంగక్కర ప్రకటించాడు. ఓవైపు వరల్డ్ కప్ నుంచి శ్రీలంక నిష్క్రమించడంతో బాధలో మునిగిపోయిన ఆ దేశ అభిమానులకు, వీరిద్దరి రిటైర్మెంట్లు మరింత ఆవేదనను మిగిల్చాయి.

  • Loading...

More Telugu News