: శ్రీలంక-దక్షిణాఫ్రికా మ్యాచ్ సందర్భంగా 'గూగుల్ డూడుల్'


ప్రపంచకప్ తొలి క్వార్టర్ ఫైనల్ లో భాగంగా శ్రీలంక-దక్షిణాఫ్రికా జట్లు ఈరోజు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ ప్రత్యేక డూడుల్ ను ఆవిష్కరించింది. అందులో ఇరు దేశాల గూగుల్ పేజీల్లో ఆ డూడుల్ కనిపించేలా ఏర్పాటు చేసింది. డూడుల్లో క్రికెటర్ల నీడ బొమ్మలను ఉంచింది. రెండు దేశాల గూగుల్ పేజీలపై కనిపించేలా డూడుల్ ను ఉంచింది.

  • Loading...

More Telugu News