: 'ఐ లవ్ యు విరాట్ కోహ్లీ'... అనుష్క శర్మను వదిలిపెట్టు: రాఖీ సావంత్


టీమిండియా యువ క్రికెటర్, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై బాలీవుడ్ ఐటమ్ గాళ్ రాఖీ సావంత్ మనసు పారేసుకుంది. అంతేకాదు, ఏకంగా 'ఐ లవ్ యు విరాట్ కోహ్లీ' అంటూ బహిరంగంగా ప్రకటించింది. ముంబయిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మడు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, "విరాట్ అంటే నాకు చాలా ఇష్టం. అతనిని ప్రేమిస్తున్నట్టు అనుష్క ఇంతవరకు బహిరంగంగా చెప్పలేదు. కానీ నేను విరాట్ ను ప్రేమిస్తున్నట్టు బహిరంగంగా చెప్పా!" అని రాఖీ తెలిపింది.

  • Loading...

More Telugu News