: భారత్ లో హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ కార్లు విడుదల
భారత విపణిలోకి హ్యుందాయ్ కంపెనీ ఐ20 యాక్టివ్ మోడల్ కారును విడుదల చేసింది. ఈ మోడల్ లో పెట్రోల్ వేరియట్ కు 6.38 లక్షల రూపాయలు, డీజిల్ వేరియంట్ కు 7.63 లక్షల రూపాయలు ధరగా నిర్ణయించింది. హ్యుందాయ్ కంపెనీ విడుదల చేసిన ఈ ఐ20 యాక్టివ్ కార్లు బ్రౌన్, బ్లాక్, గ్రే రంగుల్లో లభ్యమవుతాయని తెలిపింది.