: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు బెయిల్ నిరాకరణ


సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు అనంతపురంలోని న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. ఏపీకి ప్రత్యేక హోదా సందర్భంగా టెలికాం, పోస్టల్ కార్యాలయాలపై దాడి కేసులో ఈ నెల 11న ఆయనను, జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దాంతో అందరూ వారం రోజుల నుంచి జైలులో ఉంటున్నారు.

  • Loading...

More Telugu News