: మెల్‌ బోర్న్ వీధుల్లో భార్యతో కలసి ధావన్ చక్కర్లు


మరో రెండు రోజుల్లో బంగ్లాదేశ్ తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్న భారత జట్టు ఆటగాళ్లు ఇప్పుడు మరింత ఉత్సాహంగా ఉన్నారు. పలువురు ఆటగాళ్లు తమ జీవిత, కాబోయే జీవిత భాగస్వాములతో కలసి ఆస్ట్రేలియాలో షాపింగ్ లు చేస్తున్నారు. స్టార్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ ఇప్పటికే తన భార్య ఆయేషాతో కలిసి మెల్‌ బోర్న్ వీధుల్లో షాపింగ్ చేస్తూ కనిపించడం విశేషం. భారత జట్టు సభ్యులను సంతోష పరుస్తూ, నాకౌట్ దశలో భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్‌ ను ఆటగాళ్ల వెంట ఉంచేందుకు అనుమతించడమే ఇందుకు కారణం.

  • Loading...

More Telugu News