: కేజ్రీపై ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు


ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజేష్ గార్గ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సర్కారు ఏర్పాటు కోసం ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేజ్రీవాల్ యత్నించారని గార్గ్ ఆరోపించారు. దీంతో, తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ గార్గ్ పై ఆమ్ ఆద్మీ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. గార్గ్ తప్పిదాలు ఎక్కువయ్యాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

  • Loading...

More Telugu News