: కూర'గాయాలే'!... ధరలు పెరిగినా, తగ్గిన ద్రవ్యోల్బణం... ఫిబ్రవరిలో -2.06 శాతం


టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం గడచిన ఫిబ్రవరిలో -2.09 శాతంగా నమోదైంది. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం జనవరిలో -0.39 శాతం వద్ద కొనసాగిన ద్రవ్యోల్బణం ఇంధన ధరల తగ్గుదలతో మరింత కిందకు వచ్చింది. ఇదే సమయంలో కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాల ధరలు పెరిగాయి. ఇంధన ధరలు 10.69 శాతం తగ్గితే, ఆహార ఉత్పత్తుల ధరలు సగటున 8 శాతం పెరిగాయి. కాగా, గత సంవత్సరం డిసెంబర్ నెలలో ముందు ప్రకటించిన 0.11 శాతం ద్రవ్యోల్బణాన్ని -0.50 శాతంగా సవరిస్తున్నట్టు కేంద్రం తెలిపింది.

  • Loading...

More Telugu News