: లంకలో మహాబోధి వృక్షం వద్ద మోదీ ప్రార్థనలు


శ్రీలంకలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఆ దేశ పురాతన రాజధాని అనురాధపురాన్ని సందర్శించారు. అంతేగాక అక్కడ ఉన్న పవిత్ర మహాబోధి వృక్షం వద్ద లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో కలసి ప్రార్థనలు చేశారు. ఈ సమయంలో ఇద్దరూ తెల్లని దుస్తుల్లో ఆకట్టుకోగా, దాదాపు 30 నిమిషాల పాటు అక్కడ వద్ద ఉన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ కూడా ట్విట్టర్ లో పోస్టు చేశారు. అంతేగాక క్రీస్తుపూర్వం 140లో నిర్మించిన రువన్వేలిసెయా అనే ఓ స్థూపాన్ని కూడా మోదీ సందర్శించారు.

  • Loading...

More Telugu News