: అందాల సుందరి కిరీటం దొంగలపాలు


బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ నివాసంలో దొంగతనం జరిగింది. గ్రేటర్ నోయిడాలోని ఆమె నివాసంలో చొరబడ్డ దొంగలు రూ.7 లక్షల నగదు, సుమారు రూ.30 లక్షల విలువైన నగలను ఎత్తుకెళ్లారు. పోతూపోతూ, ఆమె 2005లో గెలుచుకున్న 'ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం' కిరీటాన్ని కూడా పట్టుకెళ్లారు. అందాల పోటీలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ కునాల్ దేశ్ ముఖ్ డైరక్షన్ లో వచ్చిన 'జన్నత్' సినిమాతో తెరంగేట్రం చేసింది.

  • Loading...

More Telugu News