: తీవ్రవాది లఖ్వీ విడుదలకు ఆదేశంపై భారత్ స్పందన


ముంబై మారణకాండ ప్రధాన సూత్రధారి జకీర్ రెహ్మాన్ లఖ్వీని తక్షణమే విడుదల చేయాలంటూ ఇస్లామ్ బాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై భారత్ స్పందించింది. లఖ్వీకి సంబంధించి సరైన ఆధారాలు కోర్టు ముందు పెట్టడంలో పాకిస్థాన్ ప్రభుత్వం విఫలమైందని విదేశాంగ శాఖ ఆరోపించింది. అతను విడుదల కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాక్ సర్కారుదేనని తెలిపింది. టెర్రరిస్టుల్లో మంచివారు, చెడ్డవారు ఉండరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పాక్ కు సూచించింది.

  • Loading...

More Telugu News