: ఐటీ శాఖ కళ్లెప్పుడూ సినిమావాళ్ల మీదే: దాసరి


హైదరాబాదులోని ఫిల్మ్ చాంబర్లో టాలీవుడ్, ఐటీశాఖ మధ్య అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆదాయపన్ను చెల్లింపుపై ఇరు వర్గాలు సుదీర్ఘంగా చర్చించాయి. ఈ సందర్భంగా సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు మాట్లాడుతూ... సినిమా అనేది ఇండస్ట్రీ కాదని అన్నారు. అయినా, ఐటీ శాఖ కళ్లెప్పుడూ సినీరంగంపైనే ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ఉన్నతాధికారులు, పలువురు సినీ పెద్దలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News