: రిఫ్ట్ వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ విడుదల చేసిన ఆక్యులస్
లండన్ లోని వెస్ట్ ఫీల్డ్ సెంటర్ లో ఆక్యులస్ కంపెనీ రిఫ్ట్ వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ ను విడుదల చేసింది. దీని ద్వారా వర్చువల్ గా వీడియో గేమ్స్ ఆడుకోవచ్చని ఆక్యులస్ సంస్థ తెలిపింది. అలాగే 3డీ వ్యూ సౌకర్యం కూడా ఉందని తెలిపింది. రిఫ్ట్ వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ ను విడుదల చేసిన సందర్భంగా, ఆ సెట్లను నలుగురు మహిళలకు ధరింపజేసి, వారి అనుభూతిని తెలుసుకున్నారు.