: నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా... ప్రభావం చూపని యూఏఈ బౌలింగ్!


ప్రపంచ కప్ క్రికెట్ లో భాగంగా వెల్లింగ్టన్ లో దక్షిణాఫ్రికా, యూఏఈ మధ్య జరుగుతున్న పోరులో టాస్ ఒడి బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా జట్టులో ఇప్పటివరకూ ఎవరూ సెంచరీలతో రాణించకపోయినా నిలకడగా ఆడుతున్నారు. దీంతో 39 ఓవర్లలో సఫారీల జట్టు 4 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆమ్లా 12, డికాక్ 26, రుసోవ్ 43, మిల్లర్ 49 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ప్రస్తుతం డివిలియర్స్ 78, డుమిని 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News