: పద్మావతి మహిళా వర్సిటీలో అవకతవకలపై విచారణ


తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిబ్బంది నియామకాల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ విచారణ నిర్వహించనున్నారు. విచారణాధికారిగా ప్రభుత్వం విజయ్ ప్రకాశ్ ను నియమించింది. 15 రోజుల్లో విచారణ నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆయనను ఆదేశించింది.

  • Loading...

More Telugu News