: హైదరాబాద్ లో కేంద్ర వ్యవసాయ మంత్రి


కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్ ఈ ఉదయం రాష్ట్ర రాజధాని హైదరాబాదు వచ్చారు. నగరంలో రెండురోజుల పాటు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ముందుగా హైదరాబాదు జొన్నగింజల పరిశోధనాలయంలో జరగనున్న ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. రేపు 'నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్'లో జరిగే కార్యక్రమాలకూ శరద్ పవార్ హాజరవుతారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధనలపై ఆచార్య ఎన్జీరంగా శాస్త్రవేత్తలతో పవార్ చర్చిస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News