: ప్రతిపాదనలు పంపండి, రెండు వేల కోట్లిస్తాం: చంద్రబాబుతో అరుణ్ జైట్లీ


ఏపీకి ప్రత్యేక హోదా, నిధుల కేటాయింపు అంశాలపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ సత్ఫలితాలిస్తోంది. ప్రతిపక్షనేత జగన్, ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య జరిగిన సవాల్, ప్రతి సవాళ్లతో కేంద్రం స్పందించింది. కేంద్రం నుంచి బయటికి రావాలంటూ సవాల్ విసిరిన జగన్ కు సమాధానం అన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఫోన్ చేశారు. ఫోన్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా పోలవరం, రాజధానిపై ప్రతిపాదనలు పంపిస్తే నెలాఖరునాటికి ఒక్కో దానికి వెయ్యి కోట్లు మంజూరు చేస్తామని అన్నారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News