: పోలవరం కోసం పోరాడిన ఏకైక నేత వైయస్ మాత్రమే: జగన్


పోలవరం నిర్మాణానికి ఎవరు అడ్డుతగిలినా క్షమించబోమని వైఎస్సార్సీపీ అధినేత జగన్ హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు కోసం తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి దశాబ్దకాలం పాటు పోరాడారని... సీఎం కాగానే ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ. 4000 కోట్లు కేటాయించారని చెప్పారు. పోలవరం కోసం స్వయంగా 100 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పోలవరం అంశంపై మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో 3 వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉందని... రాజధాని అక్కడ నిర్మించుకుంటే మంచిదని సూచించారు.

  • Loading...

More Telugu News