: వెస్టిండీస్ 85/7
ఆస్ట్రేలియా గడ్డపై పెర్త్ పిచ్ మీద టీమిండియా బౌలర్లు రెచ్చిపోతున్నారు. మన బౌలర్ల ధాటికి విండీస్ బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ చేరుతున్నారు. 24.1 ఓవర్లలో కేవలం 85 పరుగులిచ్చి 7 వికెట్లను కూల్చారు. తాజాగా, ఆండీ రసెల్... జడేజా బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం శ్యామీ, కెప్టెన్ హోల్డర్ క్రీజులో ఉన్నారు.