: జానారెడ్డి అధ్యక్షతన టీ.సీఎల్పీ సమావేశం


హైదరాబాదులోని గాంధీభవన్ లో టీ.సీఎల్పీ సమావేశమైంది. పార్టీ సీనియర్ నేత, శాసనసభాపక్ష నేత జానారెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. కొత్తగా నియమితుడైన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల తదితరులు పాల్గొన్నారు. కొన్నిరోజుల్లో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News