: జైల్లో చొరబడి మరీ కొట్టి చంపేశారు


నిర్భయ హంతకుడి వ్యాఖ్యలు అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితం చేసేంతగా కలకలం రేపుతుండగా, నాగాలాండ్ లోని ఓ పట్టణంలోని స్థానికులు జైలులో చొరబడి మరీ అత్యాచార నిందితుడిని బయటకు ఈడ్చుకుని వచ్చి కొట్టి చంపారు. వారం రోజుల క్రితం ఓ యువతిపై స్థానికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయవాదుల ప్రయత్నాలు, పోలీసుల తీరుతో ఆందోళన చెందిన స్థానికులు అతడిని కొట్టి చంపేశారు.

  • Loading...

More Telugu News