: ఏడుగంటల సమావేశంలో తేల్చింది... లేఖ రాయాలని!
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ఏడు గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించింది. ఉదయం పదిన్నరకు ప్రారంభమైన మంత్రి వర్గ సమావేశం నాలుగున్నర వరకు కొనసాగింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ పై చర్చించారు. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. అలాగే త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై చర్చించారు.