: ఏపీ గల్లా పట్టి విద్యుత్ సాధించుకుంటాం: కేటీఆర్


ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ను గల్లా పట్టి సాధించుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి అడిగితే కరెంటు ఇస్తామని చంద్రబాబు చెప్పడం సరికాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతుల పంటలు ఎండిపోతున్నాయని మొరపెట్టుకుంటే సాగర్ నీళ్లు విడిచిపెట్టామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో పేదలను గుర్తించి ఇళ్ల నిర్మాణం చేపడతామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News