: ట్విట్టర్ లో మరోసారి చంద్రబాబుపై జగన్ ఫైర్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన రియల్ ఎస్టేట్ కలలను నెరవేర్చుకునేందుకే చంద్రబాబు ఓ బ్లూప్రింట్ ను రూపొందించారని ట్విట్టర్ లో విమర్శించారు. "తన రియల్ ఎస్టేట్ కలలను నిజం చేసుకునేందుకు చంద్రబాబు ఓ బ్లూప్రింట్ తయారుచేశారు. అయితే ఆ బ్లూప్రింటులో లక్షలమంది ప్రజల కలలను సమాధి చేయడాన్ని నేను చూస్తున్నా" అని జగన్ ట్విట్ చేశారు.

  • Loading...

More Telugu News