: కాంగ్రెస్ మాజీ మహిళా కౌన్సిలర్ పుష్పవతమ్మ హత్య
కర్నూలు జిల్లా డోన్ లో కాంగ్రెస్ మాజీ మహిళా కౌన్సిలర్ పుష్పవతమ్మ హత్యకు గురయ్యారు. దోపిడీకి పాల్పడేందుకు వచ్చిన దొంగలే ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వెంటనే ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాపు చేస్తున్నారు.