: బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఐఐఎం, ప్రత్యేక సహాయ నిధి


కొత్తగా ఏర్పడిన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు సాధారణ బడ్జెట్ లో ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్)ను కేటాయించినట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. జమ్ము కాశ్మీర్ లో కూడా ఐఐఎం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అంతేగాక ఏపీకి ఆర్థిక సహాయం కింద ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దాంతో పాటు బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు కూడా ఆర్థిక సహాయం చేయనున్నట్టు మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News