: అసదుద్దీన్‌ పై ఢిల్లీ పోలీసుల ఎఫ్‌ఐఆర్


ఓ సభలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించారన్న ఆరోపణలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గత సంవత్సరం జూన్‌ లో ఒవైసీ అసభ్యకర ప్రసంగం చేశారని, ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాలని సామాజిక కార్యకర్త అజయ్ గౌతమ్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన ఢిల్లీ కోర్టు అసదుద్దీన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈనెల 18న పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్ తయారుచేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News