: 'టైమ్ లెస్ ఫ్యాషన్ ఐకాన్'గా అమితాబ్


ఇన్నేళ్ల నుంచి నటిస్తున్నప్పటికీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన పాప్యులారిటీని ఏ మాత్రం కోల్పోలేదు. అందుకే ఇప్పటికీ ఆయన నటిస్తూనే ఉన్నారు. అటు ఆఫ్ స్క్రీన్ లో డిజైనర్ జాకెట్స్, సూట్లు, షేర్వాణీలు, కుర్తాలు, పైజామాలు ధరించి తనదైన ఫ్యాషన్ స్టైల్ ను నెలకొల్పారు. తాజాగా ఫిలింఫేర్ గ్లామర్ స్టైల్ అండ్ ఫ్యాషన్ పురస్కారాల్లో ఆయన 'టైమ్ లెస్ ఫ్యాషన్ ఐకాన్' ప్రశంసను దక్కించుకున్నారు. దానిపై బిగ్ బీ తన బ్లాగ్ లో అభిప్రాయాలను పంచుకుని, ఆనందాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News