: పార్లమెంటులో రైల్వే బడ్జెట్టును ప్రవేశపెట్టిన సురేశ్ ప్రభు


కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్టును కొద్దిసేపటి క్రితం లోక్ సభలో ప్రవేశపెట్టారు. సరిగ్గా 12.10 నిమిషాలకు బడ్జెట్ పై ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశాభివృద్ధిలో రైల్వేలదే కీలక పాత్ర అని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా సభకు హాజరయ్యారు. రైల్వే మంత్రి ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్నారు.

  • Loading...

More Telugu News