: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎర్రచందనం స్మగ్లర్ల వద్ద ఐదు సెల్ ఫోన్లు, భారీగా నగదు


డబ్బుంటే జైల్లో ఉన్నా రాజాలా కాలం వెళ్లదీయచ్చని మరోమారు రుజువైంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎర్రచందనం స్మగ్లర్లు భోగాలు అనుభవిస్తున్న వైనం తాజాగా వెలుగు చూసింది. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ దొంగలు, సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్లను వినియోగించడమే కాక పెద్ద మొత్తంలో నగదు కలిగి ఉన్న వైనం బయటపడటంతో జైలు అధికారులు నోరెళ్లబెట్టారు. నేటి ఉదయం జైలులో తనిఖీలు చేసిన అధికారులు ఎర్రచందనం స్మగ్లర్ల వద్ద నుంచి ఐదు సెల్ ఫోన్లతో పాటు పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News