: ఎమ్మెల్సీ అభ్యర్థిగా దేవీప్రసాద్ నామినేషన్
రంగారెడ్డి-మహబూబ్ నగర్-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ తరపున జీ.దేవీప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ కార్యకర్తలు ఉద్యోగ సంఘాల నేతలు ఆయన వెంట వచ్చారు.