: గ్యాంగ్ స్టర్ అబూ సలేంకు జీవిత ఖైదు


గ్యాంగ్ స్టర్ అబూ సలేంకు జీవితకాల శిక్ష పడింది. తాను డిమాండ్ చేసిన భారీ మొత్తాన్ని ఇవ్వకపోవడంతో, 1995లో బిల్డర్ ప్రదీప్ జైన్ ను అతని బంగ్లా ముందు అబూ అనుచరులు కాల్చి చంపారు. ఈ హత్య కేసులో సలేంకు ఈ శిక్ష విధిస్తూ ప్రత్యేక టాడా కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం సలేం రాయ్ ఘడ్ జిల్లాలోని తలోజా సెంట్రల్ జైల్లో ఉన్నాడు.

  • Loading...

More Telugu News