: మెట్రోరైల్ ప్రారంభానికి తేదీ ఖరారు


హైదరాబాదులో మెట్రోరైల్ ప్రారంభోత్సవానికి తేదీ ఖరారైంది. మార్చి 21 నుంచి మెట్రో రైల్ తొలిదశను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. పలుమార్లు ఇక్కడ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో అన్ని అనుమతులతో మొదటి దశ ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

  • Loading...

More Telugu News