: జయలలితకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. "జయలలితగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె సుదీర్ఘ జీవితం, మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా" అని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు జయ పేరుపై అభిమానులు, పార్టీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామూహిక వివాహాలు కూడా జరిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News