: 67వ పడిలోకి అడుగుపెట్టిన మాజీ సీఎం జయలలిత


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నారు. అభిమానులు 'అమ్మ'గా పిలుచుకునే ఆమె నేటితో 67వ పడిలోకి అడుగుపెట్టారు. పార్టీ కార్యకర్తలు ఈ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. పలు చోట్ల ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా నిర్ధారణ అయిన జయకు జైలు శిక్ష పడటంతో సీఎం పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News