: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం


పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభ, రాజ్యసభలో స్పీకర్, ఛైర్మన్ లు ముందుగా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాలు రద్దు చేయాలంటూ కాంగ్రెస్ ఇచ్చిన నోటీసును స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు.

  • Loading...

More Telugu News