: దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయానికి బాంబు బెదిరింపు


హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఆలయంలో బాంబు ఉందని సైబరాబాద్ పోలీసులకు ఈ ఫోన్ కాల్ వచ్చింది. దాంతో బాంబు స్క్వాడ్ సిబ్బంది సహాయంతో భక్తులను బయటకు పంపి పోలీసులు ఆలయంలో తనిఖీలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News