: తెలంగాణలోని ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం: కేటీఆర్


తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రోడ్డులేని గ్రామాల్లో రోడ్లు వేయిస్తామన్నారు. రహదారులను అనుసంధానం చేస్తామని చెప్పారు. సిద్దిపేట మండలం పొల్లూరులో రూ.10 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని చెప్పారు. ఇక మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణలోని చెరువులను పునరుద్ధరిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News