: విజయం దిశగా సాగుతున్న లంకేయులు
ఆఫ్గాన్ తో జరుగుతున్న పోరులో ఆదిలో తడబడ్డ శ్రీలంకను జయవర్థనే, మాథ్యూస్ ఆదుకున్నారు. నిదానంగా ఆడుతూ, అవకాశం చిక్కినప్పుడు బౌండరీలు బాదుతూ, లంక స్కోర్ ను విజయానికి చేరువ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 50 పరుగులు పూర్తి చేసుకున్న జయవర్థనే సెంచరీ వైపు అడుగులేస్తున్నాడు. మరో వైపు మాథ్యూస్ నిలకడగా ఆడుతూ, జయవర్థనేకు ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం ఇస్తున్నాడు. ప్రస్తుతం లంక స్కోర్ 35 ఓవర్లలో 150/4.