: సచిన్ వచ్చాడు... ఫోర్లు వస్తున్నాయి!


మెల్ బోర్న్ క్రికెట్ మైదానంలోని 50 వేల భారతీయ గొంతులు కలిశాయి. తొలిసారిగా వరల్డ్ కప్ క్రికెట్ పోటీలను ప్రేక్షకుల్లో కూర్చుని చూసేందుకు సచిన్ టెండూల్కర్ రాగా, ఆయనను జెయింట్ స్క్రీన్ పై చూసి, మ్యాచ్ తిలకించేందుకు భారీ సంఖ్యలో వచ్చిన భారత ఫాన్స్ నినాదాలతో మైదానం హోరెత్తిపోయింది. ఆ వెంటనే 8వ ఓవర్ లో రెండు బౌండరీలు వచ్చాయి. ప్రస్తుతం భారత్ స్కోర్ 9 ఓవర్లకు 32/1.

  • Loading...

More Telugu News