: తొలి వికెట్ కోల్పోయిన భారత్... రోహిత్ రనౌట్


భారీ స్కోరు సాధించాలన్న లక్ష్యంతో టాస్ గెలిచి బరిలోకి దిగిన భారత జట్టుకు మూడో ఓవర్లో ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్ 5వ బంతికి లేని పరుగు కోసం ప్రయత్నించి రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు. ఫీల్డింగ్ లో దక్షిణాఫ్రికా ఆటగాళ్ల సత్తా తెలిసి కూడా భారత ప్లేయర్లు ఇలా ఆడటాన్ని విశ్లేషకులు విమర్శించారు. ప్రస్తుతం భారత స్కోర్ 5 ఓవర్లకు 10/1.

  • Loading...

More Telugu News