: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్


వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా మెల్ బోర్న్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న పోటీలో టాస్ గెలుచుకున్న భారత కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ తో ఆడిన జట్టునే బరిలోకి దింపుతున్నామని ఈ సందర్భంగా ధోనీ తెలిపాడు. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News