: రెండో వికెట్ కూడా పోయింది... ఆదిలోనే శ్రీలంకకు ఎదురుదెబ్బ!
ఆఫ్గాన్ బౌలర్ల దెబ్బకు శ్రీలంక కుదేలవుతోంది. 233 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జట్టు తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ తిరిమన్నేను ఫస్ట్ బాల్ కు జాద్రన్ అవుట్ చేయగా, రెండో ఓవర్ రెండో బంతికి దిల్షాన్ ని షాపూర్ అవుట్ చేశాడు. ఇక లంకకు కష్టాలు మొదలయినట్టే!