: బిగ్ బజార్ ను సీజ్ చేసిన అధికారులు
హైదరాబాదులోని కాచిగూడ ప్రాంతంలో ఉన్న బిగ్ బజార్ షాపింగ్ మాల్ ను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. గత కొంతకాలంగా షాపింగ్ మాల్ యాజమాన్యం ఆస్తి పన్నును చెల్లించకపోవడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ అండ్ స్పెషల్ ఆఫీసర్ బిగ్ బజార్ షాపింగ్ మాల్ ను సీజ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు బిగ్ బజార్ షాపింగ్ మాల్ ను సీజ్ చేశారు.