: మూడు వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నా: బాబు


ఎర్రచందనం వేలం ద్వారా మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. హైదరాబాదులో పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన సందర్భంలో ఆయన మాట్లాడుతూ, ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని డ్వాక్రా రుణాల మాఫీకి మళ్లించనున్నామని అన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న లక్ష పింఛన్లకు పచ్చజెండా ఊపాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News