: సచివాలయంలో కేసీఆర్ను కలిసిన జయప్రద


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును సినీనటి జయప్రద నేటి ఉదయం సచివాలయంలో కలిశారు. ఆమె తన సోదరి కుమార్తె పెళ్లి వేడుకకు ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వచ్చినట్టు తెలిసింది. అనంతరం జయప్రద మాట్లాడుతూ, తన సోదరి కుమార్తె పెళ్లికి ఆహ్వానించేందుకే కేసీఆర్ ను కలిసినట్లు మీడియా చెప్పారు. తమ మధ్య ఇంకేమీ మంతనాలు జరగలేదని సచివాలయం నుంచి నవ్వుతూ వెళ్ళిపోయారు.

  • Loading...

More Telugu News