: విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు


విజయవాడలో 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ సభలను ప్రారంభించారు. ప్రముఖ కవి విశ్వనాథ సత్యనారాయణ పేరుతో సభాప్రాంగణం ఏర్పాటు చేశారు. ఈ మహాసభలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి, విజయవాడ మేయర్ తో బాటు పలువురు కవులు, భాషా పండితులు, రచయితలు తదితరులు పాల్లొన్నారు.

  • Loading...

More Telugu News