: మోదీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ లేఖ


ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చాలని అందులో పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా నాడు రాజ్యసభలో మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చిన ఏ అంశాలను ఇంతవరకు ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. కాగా, రైల్వేబడ్జెట్ లో ఏపీకి కేటాయింపులుండాలని సోనియా కోరారు.

  • Loading...

More Telugu News