: బెంగళూరు రావద్దని చెప్పిన పోలీసులకు పూల బొకేలిచ్చిన అసదుద్దీన్


బెంగళూరులో నిర్వహించదలచుకున్న సభకు అనుమతి లేదని కర్ణాటక పోలీసులు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి నోటీసులు అందించారు. ఈ నెల 21న బెంగళూరులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించిన ఎంఐఎం పార్టీ అక్కడి పోలీసులను అనుమతి అడిగింది. దీంతో దానిని నిరాకరిస్తూ అక్కడి పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో అక్కడి పోలీసులు ఆయనకు బెంగళూరులో సభకు అనుమతి లేదని చెబుతూ నోటీసులు అందజేశారు. బెంగళూరు పోలీసులు ఇచ్చిన నోటీసులు అందుకున్న ఆసదుద్దీన్ ఒవైసీ వారికి పూల బొకేలు ఇచ్చి పంపించారు.

  • Loading...

More Telugu News